top of page

లోకకళ్యాణార్థం సుదర్శన హోమము పూర్ణాహుతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 2, 2022
  • 1 min read

సింహాచలం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం, భక్తులు మరియు ప్రజల ఆరోగ్యం సంక్షేమం కొరకు లోకకళ్యాణార్థం కోవిడ్ నిబంధనను అనుసరించి సుదర్శన హోమము పూర్ణాహుతి ఈఓ ఎంవి సూర్య కళ.

శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం నందు భక్తులు మరియు ప్రజల ఆరోగ్య సంక్షేమం కొరకు కమిషనర్ ఎండోమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం శ్రీ స్వామివారి కొండ దిగువ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయము నందు ఇఒ ఎం వి సూర్య కళ ఆదేశాలతో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఆలయ స్థానాచార్యులు మరియు హవల్దర్ సారథ్యంలో లో లోక కల్యాణార్థం సుదర్శన హోమము వైదిక స్వాములు అంగరంగ వైభవంగా జరిపించారు మహా పూర్ణాహుతి నందు కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎంవి సూర్యకళ ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page