top of page

విశాఖ బీజేపిలో బారీగ చేరికలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 13, 2022
  • 1 min read

బీజేపిలో బారీగ చేరికలు :- కండువా వేసి ఆహ్వానించిన జాతీయ ప్రదాన కార్యదర్శి శ్రీమతి పురందేశ్వరి, గౌరవ ఎంఎల్సి శ్రీ పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర

విశాఖ ఋషికొండ ఏవన్ కన్వెన్షన్ హాల్ లో జరిగి జిల్లా శక్తి కేంధ్ర ప్రముఖుల సమావేశంలో వివిద నియోజకవర్గాల నుండి పలువురు పార్టీలో చేరారు. గాజువాక నుండి నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు ఓబిసి మోర్చా ప్రదాన కార్యదర్శి బొండా యల్లాజీరావు ఆద్వర్యంలో గాజువాక దిబ్బపాలెంకి చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయులు ఓలేటి ప్రసాదరావు, వడ్లపూడికి చెందిన యర్రాబత్తుల వెంకటేశ్వరరావు హెచ్ ఎమ్ ఎస్ యూనియన్ ఉపాధ్యక్షులు, గొన్న రమణా రావు హెచ్ ఎమ్ ఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, టి వెంకట రావు పార్టీలో చేరారు.

వీరికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ కేంద్ర మంత్రి వర్యులు బీజేపి జాతీయ ప్రదాన కారియదర్శి శ్రీమతి పురందేశ్వరి, ఎం.ఎల్.సి పివిఎన్ మాదవ్, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర మాజీ శాసనసభ్యులు రాష్టృ ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు జిల్లా ఇంచార్జ్ కోడూరు లక్ష్మీ నారాయణ.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page