top of page

క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 8, 2022
  • 1 min read

క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్

ప్రొద్దుటూరులో హనుమాన్ నగర్ లోని హోలీ షాలేం ప్రేయర్ అసెంబ్లీ చర్చిలో క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రభువు యొక్క జన్మదినం గురించి వాక్యమును అందించడం జరిగింది మరియు యేసు ప్రభు గురించిన నాటకము ప్రదర్శించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి, అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ P.T సమూయేలు, వైస్ ప్రెసిడెంట్ విల్సన్ రావు, సెక్రటరీ ఆర్.డేవిడ్ మరియు ట్రెజరర్ నక్కొల్ల బాలు మరియు కమిటీ సభ్యులు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page