top of page

ఘనంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ సిల్వర్ జూబ్లీ వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • May 16, 2022
  • 1 min read

శ్రీ సరస్వతీ శిశు మందిరం వి వి రెడ్డి నగర్ పాఠశాలలో పూర్వ విద్యార్థులు మరియు పూర్వ ఆచార్యులు సమ్మేళనం జరిగింది 350 మంది పూర్వ విద్యార్థులు 60 మంది పూర్వ ఆచార్యులు పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు మరియు పూర్వ ఆచార్యులు తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఇటువంటి సమ్మేళనాలు జరగడం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరపవలసినదిగా పూర్వ విద్యార్థులు కోరారు. ముఖ్య అతిథిగా రావుల సూర్యనారాయణ, దక్షిణ మధ్యక్షేత్ర ప్రముఖ పాఠశాల ఉపాధ్యక్షులు డి వై సి సి ఆర్ టి పి సి వి రమణ రావు, విద్యాపీఠ ప్రతినిధి వి యం వి ప్రసాద్ రాజు, పాఠశాలల కోశాధికారి కె విశ్వనాథ్ రెడ్డి, ప్రధానాచార్యులు నాయని శ్రీనివాసులు ఆచార్యులు, మాతాజీలు పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు జై సూర్యనారాయణ గారు కార్యదర్శి దిక్కులు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page