top of page

చైనాలో ఇసుక తుఫాన్ బీభత్సం

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 24, 2022
  • 1 min read

చైనాలో ఇసుక తుఫాన్ బీభత్సం


చైనాలో ఇసుక తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. క్వింగాయ్ ప్రాంతంలో ఇసుక తుఫాన్ క‌మ్మేసింది. గాలి దుమారం వల్ల సమీపంలో రోడ్డుపై వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ఇసుక తుఫాన్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే గ‌తంలో కూడా చైనాలోని బీజింగ్‌ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ర్టాలపై ఇసుక‌ తుఫాన్‌ ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.

Recent Posts

See All
పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్ ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page