top of page

బాధిత కుటుంబానికి సాజన్ సింగ్ ఆర్ధిక సాయం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 22, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, 74వ వార్డ్ దయాల్ నగర్ బజాజ్ షోరూం దగ్గర నివాసం ఉంటున్న ఉయ్యాల అబ్బు అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆయనకి ముగ్గురు పిల్లలు అతని భార్య ఉన్నారు, ఈరోజు దినకార్యం సందర్భంగా సాజన్ సింగ్ ఆధ్వర్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించారు కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన 74వ వార్డ్ కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, తిప్పల వంశీరెడ్డి తక్షణ సహాయం కింద 10,000/- పదివేల రూపాయలు తన వంతు సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు, ఇది వరకే స్థానికులు వారియోక్క సహాయాన్ని అందజేసిన సాజన్ సింగ్ మరియు వారి యొక్క టీం మెంబెర్స్, ఇంకా మా యొక్క టీమ్ ముందుకు వచ్చి వార్డులో ఉన్నట్టువంటి యువతకు తెలియజేసి ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలియ పరిచారు ఈ కార్యక్రమం సాజన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది, పై కార్యక్రమానికి సాజన్ సింగ్, రంజిత్ సింగ్, రణబీర్ సింగ్, ఆనంద్ సింగ్, అమన్ సింగ్, మోహన్, కోనా నాయుడు చిన సంతోష్, వై తిరుపతి రావు, ఎమ్ రవి, ఆర్ పి నాయుడు మరియు పెద్దలు యువకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page