top of page

సచివాలయం ముందర రైతు ధర్నా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 7, 2022
  • 1 min read

ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని గ్రామ సచివాలయం ముందు రైతు ధర్నా.

ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని సచివాలయం దగ్గర రైతు ధర్నా చేయడం జరిగింది. పంట పొలాల్లో పందులు పంట నష్టం చేస్తున్నాయని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని, గ్రామ సచివాలయం ముందర ధర్నా నిర్వహించారు. స్పందించిన పంచాయతీ సెక్రెటరీ పందుల యజమానులను పిలిపించి రెండు రోజుల్లో గ్రామం చుట్టుపక్కల పందులను నివారించాలని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న రైతుకు సమూలంగా పందుల నివారణ చేపడతామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page