ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం
- VOICE OF HERALD

- Apr 27, 2022
- 1 min read
ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శం.
రైతు భరోసా కేంద్రాలు, పనితీరు అద్భుతంగా ఉంది. స్వయంగా పరిశీలించి చెబుతున్నాను. వినూత్న పద్దతిలో రైతులకు అండగా నిలుస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు జగన్ అంటూ డా. రాజీవ్ కుమార్, నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.



Comments