top of page

ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి - RTPP కార్మికులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 22, 2022
  • 1 min read

కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం కలమల్ల RTPP లోని కార్మికులు నెల్లూరు జిల్లా లోని శ్రీ దామోదర సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటు సంస్థలకు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధర్మల్ కేంద్రం నందు బైఠాయించి తమ నిరసన తెలిపారు, ప్రైవేటు పరం చేయటం వెంటనే ఆపాలని ఈ సందర్బంగా వారు కోరారు, ఈ నిరసన కార్యక్రమానికి పెద్దఎత్తున ఇక్కడి కార్మికులు పాల్గొని తమ నిరసన గళం వినిపించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page