రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కెమెరామెన్
- VOICE OF HERALD

- Jan 29, 2022
- 1 min read

శనివారం కలెక్టరేట్ వద్ద జరుగుతున్న కార్యక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన ఎలక్ట్రానిక్ మీడియా కెమెరా మెన్ రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యాడు. కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్ లో ఎదురుగా వస్తున్న టూవీలర్ను తప్పించబోయి కింద పడి భారత్ టుడే కెమెరామెన్ వెంకటేష్ తలకు గాయం అయ్యింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.



Comments