top of page

ఆర్కే బీచ్ లో విషాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 2, 2022
  • 1 min read

విశాఖపట్నం


ఆర్కే బీచ్ లో విషాదం


ఒడిశా కు చెందిన నలుగురు తో పాటు మరో వ్యక్తి గల్లంతు, రెండు మృతదేహాలు గుర్తింపు, సునీత త్రిపాఠి అనే యువతి, మరో యువకుడు మృతి, గల్లంతైన మరో ముగ్గురు కోసం గాలింపు చర్యలు, పిక్నిక్ కోసం ఒడిషా నుంచి వచ్చిన వారిలో యువతి తో పాటు మరో నలుగురు గల్లంతైనట్టు గుర్తింపు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page