top of page

పారిశుద్ధ్య కార్మికులు బకాయి జీతాల కోసం నిరసన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు బకాయి జీతాల కోసం నిరసన చేయడం జరిగింది మూడు నెలలు గడిచి పోయినప్పటికీ జీతాలు రాక అనేక సమస్యలను ఎదుర్కొంటున్న వారు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ మెమోరాండం అందజేసి అటుతరువాత రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుండి రాజమండ్రి సబ్ కలెక్టర్ వారి కార్యాలయం వరకు రాస్తారోక చేస్తూ అక్కడ సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో మెమోరాండం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజమండ్రి పారిశుద్ధ్య కార్మికుల గౌరవ అధ్యక్షులు కురువేళ్ళ భానుచందర్ ముఖ్య సలహాదారుడు సవరపు అప్పన్న యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సేలం త్రివేణి యూనియన్ సభ్యులు మరియు సూపర్వైజర్లు శేఖర్ మణికుమార్ గంగాధర్ శ్రీకాంత్ నాగేశ్వరరావు మరియు జై భీం సేన విద్యార్థి విభాగ అధ్యక్షులు గూడపాటి వెంకటేశ్వరరావు యూనియన్ సభ్యులు కార్మికులు పాల్గొనడం జరిగింది.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page