సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
- VOICE OF HERALD

- Jan 7, 2022
- 1 min read
కడప జిల్లా రాయచోటీ ఎపి ఎన్జీవో సంఘం సభ్యులు ఆద్వర్యంలో బస్టాండ్ సర్కిల్ నందు ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం. కార్యక్రమంలో పాల్గొన్న ఎపి ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్,రాయచోటీ అధ్యక్షుడు వెంకటేశ్వర వారి సభ్యులతో పాటు ఇతర శాఖ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.



Comments