top of page

శెట్టిగుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన అంబులెన్స్ డ్రైవర్ మృతి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 31, 2022
  • 1 min read

లారీని ఢీకొన్న అంబులెన్స్ డ్రైవర్ మృతి, శెట్టిగుంట వద్ద ప్రమాదం.

అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ విధి నిర్వహణలో భాగంగా తిరుపతికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా.. శెట్టిగుంట వద్ద ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో....ముందురగా వెళుతున్న లారీని అంబులెన్స్ వెనక వైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page