పసిడిపురి ప్రొద్దుటూరును పలకరించిన చిరుజల్లులు
- VOICE OF HERALD

- May 6, 2022
- 1 min read
పసిడిపురి ప్రొద్దుటూరును పలకరించిన చిరుజల్లులు...

వేసవి తాపంతో అల్లాడిపోతున్న ప్రొద్దుటూరు నగర వాసులను చిరుజల్లులు పలకరించాయి... నేటి సాయంత్రం 5.55 నిమిషాల నుండి 6.15 నిమిషాల ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై వర్షంతో కూడిన ఒక మోస్తరు చిరుజల్లులు కురిశాయి... ఇన్ని రోజులు ఎండ వేడికి వరుణుడి తపానికి అల్లడిపోయిన పట్టణ ప్రజలు ఈ చిరుజల్లులతో సేద తీరారు... పిల్లలు పెద్దలు ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని ఆనందించేందుకు మేడల పైకి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారంటే ఆలోచించండి... వరుణుడి భగభగలు ఎంతటి భయోత్పాతాన్ని సృష్టించాయో...



Comments