top of page

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తోనే సాధ్యం - కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Feb 28, 2022
  • 1 min read

దేవాలయాలు మానవ జీవనానికి మార్గదర్శకాలు

ఆలయపాలకమండలి ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే కొరముట్ల.


కడప జిల్లా, రైల్వే కోడూరు మండలం రాఘవరాజపురం గ్రామం నందు "శ్రీబ్రమరాంబికా మల్లికార్జున స్వామి" దేవస్థాన నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. తాను మాట్లాడుతూ ఆలయ సభ్యులందరూ సమన్వయంతో ఆలయ అభివృద్ధికి సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి,పాలక మండలి సభ్యులు రవి చంద్ర రెడ్డి, మల్లికార్జున శర్మ, నాగమణి,సుబ్బమ్మ, ధనలక్ష్మి, స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, రాజారెడ్డి, శివ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page