top of page

రాములోరికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 10, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు లో నేడు శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా కోనేటి కాల్ వీధిలో ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో ఏర్పాటు చేసిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి వైఎస్సార్సీపీ నాయకుడు కాంట్రాక్టర్ మోడెం సందీప్ ఇంటి వద్ద నుండి ముత్యాల తలంబ్రాలు తీసుకొని వెళ్లి సీతారాములకు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, కౌన్సిలర్లు పాతకోట ముని వంశీధర్ రెడ్డి, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా నాయకురాల్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మోడెం సందీప్ ఈ కార్యక్రమం చేయటం ఇక్కడ గమనార్హం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page