top of page

శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శ్రీ పల్లెటి శంకర్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 7, 2022
  • 1 min read

ఈరోజు ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా శ్రీ పల్లెటి శంకర్ రెడ్డి ని పాలక మండలి సభ్యులను శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బిమునిపల్లి లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, టిటిడి బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు చల్లా రాజగోపాల్, కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పాతకోట ముని వంశీధర్ రెడ్డి ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు పట్టణ అధ్యక్షురాలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page