top of page

ముద్ర లోన్ అడిగితే లంచం అడుగుతున్నారు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 3, 2024
  • 1 min read

ముద్ర లోన్ అడిగితే లంచం అడుగుతున్నారు

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు టి.బి.రోడ్డు లోగల బ్యాంక్ ఆ బరోడా బ్రాంచ్ మేనేజర్ ధైర్యం ముద్ర అలాగే ఇతర లోన్ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణం పొందటానికి లబ్దిదారులు 4 నుండి 6 నెలలు బ్రాంచ్ చుట్టూ తిరుగగా, లోన్ అమౌంట్ లో 10 శాతం లంచం ఇస్తేనే లోన్ ఇస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు గప్పించారు లబ్ధిదారుడు పి సురేష్, ఈ నేపథ్యంలో వారు బ్యాంక్ ముందు నిరసనకు దిగారు. మేనేజర్ ధైర్యం ని తక్షణమే విధుల నుండి తప్పించి విచారణ జరిపి సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు సిఫారసు చేయాలని లబ్ధిదారుడు పి.సురేష్, జైభీమ్ రావ్ భారత్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పల్లె రమేష్, రాయలసీమ పర్యవేక్షణ సంఘం రాష్ట్ర కన్వీనర్ ములపాక ప్రతాప్ రెడ్డి, ఎం.ఆర్.పి.ఎస్. జిల్లా అధ్యక్షులు గడ్డం నరసింహ, తీట్ల రవికుమార్, పుల్లయ్య, శ్రీనివాసులు డిమాండ్ చేశారు.



1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Aug 03, 2024

Good

Like
bottom of page