top of page

కొలిక్కి వస్తున్న పీఆర్సీ పంచాయతీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 5, 2022
  • 1 min read

అమరావతి


కొలిక్కి వస్తున్న పీఆర్సీ పంచాయతీ.


అర్ధరాత్రి వరకూ జరిగిన చర్చల్లో పలు డిమాండ్లపై ప్రభుత్వ కమిటీ సానుకూలత.


చర్చలు సానుకూలంగా జరిగాయని రెండు కమిటీల ప్రకటన.


ఐఆర్, యాచ్ అర్, సి సి ఎ పై చర్చల్లో ప్రస్తావన.


ఆర్థిక పరమైన అంశాల్లో రావాల్సిన స్పష్టత.


ఉదయం 10 గంటలకు ప్రభుత్వ కమిటీ సమావేశం.


మధ్యాహ్నం 2 గంటలకు స్టీరింగ్ కమిటీ తో మరోసారి చర్చలు.


సమ్మెకు వెళ్ళకుండానే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.


ఉద్యమం యధావిధిగా కొనసాగుంటుందని స్టీరింగ్ కమిటీ ప్రకటన.


ఈరోజు కూడా కొనసాగనున్న పెన్ డౌన్.


ఇవాళ ఉపాధ్యాయుల యాప్ డౌన్.


విద్యాశాఖకు చెందిన యాప్ లను డౌన్ చేయనున్న టీచర్లు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page