top of page

బాపట్ల వద్దు... ప్రకాశం ముద్దు

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 17, 2022
  • 1 min read

అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కొత్తగా ఏర్పడబోయే బాపట్ల జిల్లాలో కలపడం వలన ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అద్దంకి జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఒంగోలుకు 100 కిలోమీటర్ల దగ్గర ఉన్న ప్రకాశం జిల్లాలో కాకుండా చాలా దూరంలో ఉన్న బాపట్ల జిల్లాలో కలపడం దారుణం అని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page