top of page

భద్రకాళి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 8, 2023
  • 1 min read

భద్రకాళి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

గోసేవ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం అందించారు. ఆ తర్వాత భద్రకాళి ఆలయం చుట్టూ ప్రధాని ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ విజయ సంకల్ప సభకు బయల్దేరారు. హనుమకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్‌ పరిశ్రమ, పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచే ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.20కల్లా సభ ముగిసేలా షెడ్యూలు ఖరారైంది.

FOR ADS CONTACT 9908051001

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page