top of page

రాఘవేంద్రని సన్నిధిలో సినిమాటోగ్రఫీ మంత్రి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 14, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని, ముందుగా గ్రామ దేవత మాంచాలమ్మ దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు, రాఘవేంద్ర స్వామి దర్శించుకున్నారు ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రి కి స్వాగతం పలికారు, రాఘవేంద్ర స్వామి రథోత్సవం పాల్గొన్నారు పిదప మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుబ్బుదేoద్ర తీర్థులు మంత్రి దంపతులను శాలువతో సన్మానించి రాఘవేంద్ర స్వామి మేమంటో ఐచ్చి ఆశీర్వదించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page