top of page

పెదగంట్యాడ 76వ వార్డ్ స్వతంత్ర నగర్లో అంబెడ్కర్ జయంతి వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 14, 2022
  • 1 min read

పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర వార్త, నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి.

పెదగంట్యాడ 76వ వార్డ్ స్వతంత్ర నగర్లో ఎస్సీ ఎస్టీ బి సి మైనార్టీ సంక్షేమ సంఘం, నడుపూరు ఎస్సీ కాలనీ బహుజన సమాజ్ పార్టీ వారి ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 76 వార్డు వై ఎస్ ఆర్ సి పి ఇంచార్జ్, శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ట్రస్ట్ మెంబర్ దొడ్డి రమణ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథి రమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గం లకు చేసిన సేవలను కొనియాడారు.సమాజంలో ఉన్న కుల వివక్షత పై, అంటరానితనం పై పోరాడిన దీరోత్తమ్ముడు మరియు రిజర్వేషన్ కలిపించి ఎందురినో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బొంగ రాజు ఆర్థిక సహాయంతో 30 మంది మహిళలకు చీరలు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించాను. తాటికొండ జగదీష్, ఐ టి ఐ మాస్టర్ సత్యనారాయణ, శ్రీ వర్ష శ్రీ వైష్ణవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పరాంకుశం ప్రమీల, నరసింహ మూర్తి, సింహాద్రి బిసాయ,దేనిసెట్టీ చిన్న రావు, కాక్కుళ్ళ రామారావు, వార రాంబాబు, గాలి బాబురావు, అండిబోయి న సన్నీ, సుధాకర్, రాజు, రామకృష్ణ, కాక్కుళ్ల మురళీ, శరత్, గొంపా రమేష్, ఆర్. రామకృష్ణ, సాయి లక్ష్మి, రజియా, గాలి పావని, వై. రమేష్, వై. చంటి, నడుపూరు శ్రవణ్ కుమార్ గ్రామ సభ్యులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page