పరవాడ ఫర్మాసిటీలో ప్రమాదం
- VOICE OF HERALD

- Feb 17, 2022
- 1 min read
విశాఖ, పరవాడ లోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎమ్మెన్నార్ ఫార్మా యూనిట్ 2 ప్రమాదం. డీ బ్లాక్ లో సాల్వెంట్స్ పంపింగ్ చేస్తుండగా ఘటన. దట్టమైన విషవాయుువుల కారణంగా పక్కనే ఉన్న IOCL బొట్లింగ్ ప్లాంట్ లో డ్రైవర్ కు అస్వస్థత.



Comments