top of page

ప్యారడైజ్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 26, 2022
  • 1 min read

ప్యారడైజ్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభం


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

స్థానిక శివాలయం వీధి సుధా సినిమా హాలు ప్రక్కన నూతనంగా ప్యారడైజ్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన నేపథ్యంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్యారడైజ్ బార్ ను సందర్శించారు, యాజమాన్యం ఎమ్మెల్యే రాచమల్లును శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందచేశారు. బార్ యజమానులు శివశంకర్, రమేష్, మధు, నవీన్ లకు శుభాకాంక్షలు తెలియచేసి, వ్యాపారాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు రాచమల్లు. అనంతరం మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, టీడీపీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డిలు వ్యాపార సముదాయాన్ని సందర్శించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియచేసారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page