top of page

పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 21, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర వార్త, ప్రజలు తరుపున తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర.

విశాఖ ప్రజలారా వై ఎస్ ఆర్ సి పి వచ్చినప్పటి నుండి ప్రజల పడుతున్న బాధలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేలా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్న వ్యవస్థ ,ఆర్టీసీ ఛార్జీల పెంపు ,కరెంట్ చార్జీల పెంపు, కరెంటు కోతలు ,పెరిగిన ధరలు ,ఇలా అనేక రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పాదయాత్రతో పోరాటం పాత గాజువాక జంక్షన్ నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటలకు సింహాచలం వరకు పాదయాత్ర చేసి ఆ దేవునికి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేస్తున్న బాధను వినిపించే పెట్టుకునే విధంగా ఈ పాదయాత్ర ఉంటావని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలపడం జరిగింది ఈ క్రమంలో తెలుగుదేశం వాటి కార్పొరేటర్లు తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సింహాద్రి అప్పన్న పెట్టుకుని వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం నుంచి కాపాడమని దేవుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవడం ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page