ఏజెన్సీ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో
- VOICE OF HERALD

- May 26, 2022
- 1 min read

పాడేరు, ఏజెన్సీ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. రహదారి సౌకర్యం లేక వైద్యం కోసం డోలీమోతలు తప్పని దుస్థితిలో గిరిజనులు ఉన్నారు. సలుగు పంచాయతీ దబ్బగరువు గ్రామంలో డిప్పల పైడితల్లి అనే వ్యక్తిని గురువారం రాత్రి పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు పైడితల్లిని డోలీమోతతో రాత్రి సమయంలో, కారుచీకట్లో ఇబ్బందులు పడుతూ 8 కిలోమీటర్లు మోసుకొని ఆసుపత్రికి తరలిస్తున్నామని అన్నారు.



Comments