ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి - డా. ప్రవీణ్ రెడ్డి
- VOICE OF HERALD

- Jan 18, 2022
- 1 min read
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా పొట్టిపాడు రోడ్డు లోని NTR విగ్రహం వద్ద, గవిని దగ్గర ఉన్న NTR విగ్రహానికి కాకి పార్వతమ్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ జి వి ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బచ్జల పుల్లయ్య, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షుడు పర్లపాడు కసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, రాష్ట్ర TNTUC కార్యనిర్వాహక కార్యదర్శి రాజేష్ నాయుడు, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆవుల దస్తగిరి, కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్దయ్య, కడప పార్లమెంట్ తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టాల జగన్మోహన్ రెడ్డి, కడప పార్లమెంట్ తెలుగురైతు వెలవలి పద్మనాభరెడ్డి, కడప పార్లమెంట్ తెలుగుయువత సెక్రెటరీ ఆంజనేయులు, పట్టణ మహిళా అధ్యక్షురాలు లక్ష్మినారాయనమ్మ, రాజుపాలెం మండల కన్వీనర్ టంగుటూరు విశ్వనాథ్ రెడ్డి, ప్రొద్దుటూరు మండల కన్వీనర్ శంకరాపురం బాబుల్ రెడ్డి, TNTUC పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పర్లపాడు సౌరెడ్డి, పగిడాల శ్రీకాంత్ రెడ్డి, ఆర్కాటవేముల క్రిష్ణారెడ్డి, గంగిరెడ్డి, లాయర్ గుఱ్ఱప్ప, రజకసంగం రమణ, సిబియన్ షరీఫ్, నాగన్న (భూన్), వాసుదేవపురం మధు, నంగనూరు పల్లె టి గుఱ్ఱప్ప, దొరసానిపల్లె నాగయ్య, దస్తగిరి, షరీఫ్ కవి, బాలు, పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.



Comments