మాఘ పౌర్ణమి రోజున శ్రీ స్వర్ణ నూకంబిక అమవారికి ప్రత్యేక పూజలు
- VOICE OF HERALD

- Feb 16, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, దయాళ్ నగర్ క్వారీ రోడ్ లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ స్వర్ణ నూకాంభికా ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి 16/02/2022 తెల్లవారుజామున 5:30 నిమిషాల నుండి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో GVMC 74 వ వార్డు కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి తిప్పల వంశీరెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి జలాభిషేకం జరపబడినది. దీనికి గ్రామ పెద్దలు గ్రామ కమిటి సభ్యులు మహిళలు యువకులు భక్తులు మరియు ప్రజలు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments