top of page

ఎమ్మెల్సీ రమేష్ స్వగ్రామంలో నూతన గుడిని ప్రారంభించిన ఎమ్మెల్యే

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 17, 2022
  • 1 min read

కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ స్వగ్రామం అయిన Z కొత్తపల్లిలో ఇవాళ నూతనంగా నిర్మించిన శ్రీ రాముల వారి ఆలయాన్ని ప్రారంభించటానికి ముఖ్య అతిధిగా హాజరైన మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. శాస్త్రోక్తంగా పూజలు జరిపి ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రఘురాం రెడ్డి.


ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని అభినందించిన ఎమ్మెల్యే రఘురాం రెడ్డి, భారీ ఎత్తున పాల్గొన్న స్థానిక వైయస్సార్ సిపి నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, స్థానిక ప్రజలు, భక్తులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page