FAKE NEWS - రేపటి నుండి రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలు
- VOICE OF HERALD

- Jan 7, 2022
- 1 min read
Updated: Jan 8, 2022
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం 3వ వేవ్ కోసం పాక్షిక లాక్ డౌన్ మార్గదర్శకాలు క్రింద పేర్కొనబడ్డాయి:
1) సినిమా థియేటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు బార్‌లు 50% ఆక్యుపెన్సీతో అర్ధరాత్రి 10PM వరకు నడుస్తాయి
2) విద్యా సంస్థలు, కార్పొరేట్ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, స్పాలు, జిమ్‌లు, మాల్‌లు, పార్క్‌లు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలు పూర్తిగా మూసివేయబడ్డాయి
3)ఆసుపత్రులు, మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లు మరియు ఫార్మసీలు తెరవబడతాయి (24/7)
4) సాధారణ దుకాణాలు, మార్ట్ మరియు ఇతర రిటైల్ దుకాణాలు ఉదయం 9:00 గంటలకు తెరుచుకుంటాయి మరియు సాయంత్రం 7:00 గంటలకు మూసివేయబడాలి
5) రాత్రి కర్ఫ్యూ 10PM నుండి ఉదయం 5AM వరకు ప్రారంభమవుతుంది
పై మార్గదర్శకాలు 8 జనవరి 2022 నుండి ఖచ్చితంగా వర్తింపజేయబడతాయి.



Comments