top of page

నూతన బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 1, 2022
  • 1 min read

నూతన బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

స్థానిక కొర్రపాడు రోడ్డు లోని , హోసింగ్ బోర్డు కాలనీ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన గోసుల బార్ అండ్ రెస్టారెంట్ ను స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నేడు ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, అనంతరం బార్ యాజమాన్యం రాచమల్లుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా బార్ యజమాని గోసుల కృష్ణ రెడ్డి కి ఎమ్మెల్యే రాచమల్లు శుభాకాంక్షలు తెలియచేసారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, కౌన్సిలర్ వరికూటి ఓబుల రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


header.all-comments

ratings-display.rating-aria-label
header.no-ratings-yet

comment-box.add-a-rating
bottom of page