top of page

మహిళా పోలీసుల మెజర్మెంట్స్ పై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 8, 2022
  • 1 min read

నెల్లూరు జిల్లా, మహిళా పోలీసుల మెజర్ మెంట్స్ పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై పూర్తి వివరాలు వెల్లడిస్తున్న అడిషనల్ యస్.పి.(అడ్మిన్) వెంకటరత్నం. అనుమతి లేకుండా ఫొటోలు తీసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరిన మహిళా పోలీసులు. తప్పక చర్యలు తీసుకుంటామని భరోసా. మహిళలను కించ పరిచేలా పోస్టులు పెడితే సహించేది లేదు. మెజరమెంట్స్ ను మహిళ అధికారుల సమక్షంలో మహిళా టైలర్స్ చే తీసుకొంటున్నారు. మెజర్ మెంట్ ఎలా తీయాలో చూపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఫొటోలు తీసినట్లు సమాచారం. లొపలికి ప్రవేశించిన వ్యక్తి మహిళా పోలీసుల కుటుంబ సభ్యులు అనుకున్నాం. అసత్య ప్రచారాలు ఖండిస్తున్నాం. నిజానిజాలు తెలుసుకొని ప్రసారం చేయాలని హెచ్చరికలు. అనంతరం మెజర్ మెంట్స్ పై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై వారి మనోభావాలు వ్యక్తపరుస్తున్న మహిళా పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page