top of page

నెల్లూరు నగర తెదేపా సంస్థాగత ఎన్నికలు వాయిదా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2022
  • 1 min read

నెల్లూరు నగర తెదేపా సంస్థాగత ఎన్నికలు వాయిదా - తెదేపా రాష్ట్ర పరిశీలకుడు రెడ్యo.


జనవరి ఆరో తేదీ నుంచి 11వ తేదీ వరకు వరుసగా ఆరు రోజులు జరగాల్సిన నెల్లూరు నగర తెదేపా సంస్థాగత ఎన్నికలు అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయని, తదుపరి తేదీని అందరితో చర్చించి, నిర్ణయించి తెదేపా సంస్థాగత ఎన్నికలు జరుపుతామని తెదేపా నెల్లూరు నగర తెదేపా సంస్థాగత ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు రెడ్యo వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page