top of page

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న నరసరావుపేట ఎంపీ

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 2, 2022
  • 1 min read

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు. ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారి కండువాను అందజేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page