top of page

నారాయణ కాలేజ్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 26, 2021
  • 1 min read

నారాయణ కాలేజ్ లో

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం


విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన -


ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడటం తో విద్యార్థి సంఘాల నాయకులు ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆందోళన చేపట్టిన సంఘటన ఆదివారం నాడు నగరంలో చోటు చేసుకుంది, ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు, రూప అనే యువతి నారాయణ మహిళా కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ గ్రూప్ వజ్రకరూరు కి చెందిన రఘురాం కూతురు రూప, నగర శివారు ప్రాంతంలో నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతు హాస్టల్ లోనే ఉంది, ఏం జరిగిందో ఏమో తెలీయ రాలేదు, శానిటైజర్ తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, తోటి మిత్రులు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు, ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా కాలేజీ సిబ్బంది దాచి పెట్టారు, ఈ విషయం కాస్త విద్యార్థి సంఘాల నాయకులు తెలియడంతో కళాశాలలో ఆందోళన చేపట్టారు, విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి కారణాలు తెలియరాలేదు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది, వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page