top of page

ప్రొద్దుటూరులో టిడిపి సంబరాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 18, 2023
  • 1 min read

ప్రొద్దుటూరులో టిడిపి సంబరాలు

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు ఆధ్వర్యంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ గా భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ఎన్నిక కావడంతో తెలుగు యువత సభ్యులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు.

నల్లబోతుల నాగరాజు మాట్లాడుతూ వైసిపి నాయకులు ఎంత డబ్బులు పంచినాను అధికార బలంతో పట్టబద్ధులను భయాందోళనకు గురి చేసినను ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతను తమ ఓటు రూపంలో పట్టభద్రులందరూ రామ్ గోపాల్ రెడ్డి గారికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎనిమిదో వార్డు మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, 34వ వార్డు రాఘవ,40 వార్డు పల్ల సాయిరాం, ఐ టి డి పి శంషుద్దీన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగు యువత సభ్యులు భారీగా పాల్గొని స్వీట్లు పంచుకొని తమ ఆనందం వ్యక్తం చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page