top of page

ఏజెన్సీ నలందలో ఘనంగా రెడ్ కలర్ డే సంబరాలు

Writer: EDITOR
EDITOR
Feb 4, 2023
1 min read

ఏజెన్సీ నలందలో ఘనంగా రెడ్ కలర్ డే సంబరాలు

ఉత్సాహంగా నృత్యం చేస్తున్న చిన్నారులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రెసిడెన్సీ నలంద పాఠశాలలో విద్యాసంస్థల కోఆర్డినేటర్ బి.వి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రెడ్ కలర్ డే సంబరాలను ఘనంగా నిర్వహించారు. పిల్లలు ఎరుపు రంగు యొక్క ఆవశ్యకతను తెలుపుతూ పద్యాలు, పాటలుతో చక్కగా వివరించారు. చిన్నారుల నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.మురళీమోహన్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page