top of page

చెరువు వివాదంలో హత్యాయత్నం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 4, 2022
  • 1 min read

తూర్పుగోదావరి జిల్లా, అల్లవరం


అల్లవరం మండలం తుమ్మల పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చెరువు స్థలం విషయంలో కొట్లాట. కొటికలపూడి కి చెందిన రంగారావు అనే వ్యక్తిపై బెండమూర్లంక గ్రామానికి చెందిన రాజీవ్ అనే వ్యక్తి హత్యాయత్నం. చెరువు గట్టు ప్రాంతంలో రంగారావు పీక నొక్కి హత్య చేయబోయిన రాజీవ్ అనే వ్యక్తి. అడ్డుకున్న భార్య.గాయపడ్డ రంగారావును అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన బాధితుడి భార్య. హత్యాయత్నం చేయబోయిన వ్యక్తే స్థానిక పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఇరువురు పై కేసు నమోదు చేయనున్న పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page