top of page

మాతమ్మ గుడికి ముక్కా పౌండేషన్ ఆర్థిక సాయం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jun 27, 2022
  • 1 min read

ముక్క రూపాఆనందరెడ్డి ఫౌండేషన్ ద్వారా మాతమ్మ గుడికి ఆర్థిక సహాయం



అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం కొండయ్య గారి పల్లె అరుంధతి వాడ గ్రామంలోని మాతమ్మ గుడి కి ముక్కారూపానందరెడ్డి పౌండేషన్ ద్వారా రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ముక్కా సాయి వికాస్ రెడ్డి 25 వేల రూపాయల చెక్కును అందజేశారు.


మాతమ్మ తిరుణాలకు ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరగా వెంటనే స్పందించి ముక్క రూపానంద రెడ్డి ఫౌండేషన్ ద్వారా 25 వేల రూపాయలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో చరణ్, శంకరయ్య, బత్తిన వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page