మొదటి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి గుర్తింపు
- VOICE OF HERALD

- Jul 27, 2022
- 1 min read
ఖమ్మం జిల్లాలో మొదటి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి గుర్తింపు.

ఉత్తరప్రదేశ్ కి చెందిన సందీప్ అనే వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వైద్యశాఖ అధికారులు.



Comments