top of page

బాలుడికి మంకీపాక్స్ నెగిటివ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 1, 2022
  • 1 min read

బాలుడికి మంకీపాక్స్ నెగిటివ్


గుంటూరు జిల్లా

మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ లో చేరిన బాలుడికి నెగిటివ్ గా నిర్ధారణ అయింది. గత నెల 29న 8ఏళ్ల బాలుడు ఒంటిపై దద్దుర్లతో జీజీహెచ్ చేరగా వైద్యలు శాంపిల్స్ తీసి పుణెలోని వైరాలజీ విభాగానికి పంపించారు. తాజాగా వచ్చిన రిపోర్టుల్లో నెగిటివ్ నిర్ధారణ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page