top of page

చంద్రబాబు ఇంటికి సినీనటుడు మోహన్ బాబు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 26, 2022
  • 1 min read


చంద్రబాబు ఇంటికి సినీనటుడు మోహన్ బాబు గంటకు పైగా సమావేశం


ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. చాలా కాలం తర్వాత చంద్రబాబు ఇంటికి మోహన్‌బాబు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. తాజా రాజకీయాలపై ఇద్దరూ ఏం చర్చించుకున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page