కోర్టుకు హాజరైన సినీ నటుడు మోహన్ బాబు, మనోజ్, విష్ణు
- VOICE OF HERALD

- Jun 28, 2022
- 1 min read
తిరుపతి కోర్టుకు హాజరైన సినీ నటుడు మోహన్ బాబు, మనోజ్, విష్ణు. 2019 సంవత్సరంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఫీజు రీయంబర్స్ మెంట్ పై ర్యాలీ నిర్వహించిన మోహన్ బాబు చంద్రగిరి పోలీస్టేషన్ లో కేసు నమోదు, నాలుగవ అదనపు జడ్జి ముందు హాజరు సెప్టెంబర్ 20కి కేసు వాయిదా.




Comments