top of page

ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2022
  • 1 min read

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఐదవ వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి పిలుపుమేరకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదో వార్డులో ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వార్డు కౌన్సిలర్ వంగనురు మురళీధర్ రెడ్డి. పై కార్యక్రమంలో ఐదో వార్డ్ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి, దుగ్గి రెడ్డి రఘునాథ రెడ్డి, రాగం శ్రీధర్ స్థానిక వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page