top of page

ఎమ్మెల్సీ కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 1, 2022
  • 1 min read

ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కార్యాలయంలో అభిమానులు ,నాయకులు, వైఎస్సార్ సీపీ కార్యకర్త లు అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు, మొదటవైఎస్ఆర్సీపీ నాయకుడు గురువుయ్యాు ఏర్పాటు చేసిన పది కేజీల భారీ కేకును వైఎస్ఆర్సిపి జెండా కలర్ లో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ిత్రాలతో ఉన్న కేకు కట్ చేసిన అనంతరం కార్యకర్తలు అభిమానులు నాయకులు ఆత్మీయ పుష్ప మాలతో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ని నూతన సంవత్సరo లోకి ఆహ్వానించడం జరిగింది, ఎమ్మెల్సీ కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, పొద్దుటూరు ఐదవ వార్డు కౌన్సిలర్ వన్గనూరు మురళీధర్ రెడ్డి గారు, కులురు సర్పంచ్ శ్రీధర్ యాదవ్, బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి చిలకల కృష్ణారెడ్డి, దుగ్గి రెడ్డి రఘునాథ రెడ్డి, సుబ్బిరెడ్డి కొట్టాల యువ నాయకుడు కన్నా, పొట్టిపాడు వైయస్ఆర్సిపి సీనియర్ నాయకుడు పొట్టు లక్ష్మిరెడ్డి, పెద్దశెట్టిపల్లె చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు, చౌడూరు, కల్లూరు కి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన కార్యకర్తలు నాయకులు, బీసీ ప్రజాసంఘాల నాయకులు కాకుండా స్థానికేతర నాయకులు బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున భారీ ఎత్తున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page