రేపు MLC పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిభిరం ఏర్పాటు
- VOICE OF HERALD

- Jan 15, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు రేపు స్థానిక MLC ఆర్. రమేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా RVS అభిమానులు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పుట్టినరోజు వేడుకలను జరపదలిచారు అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు, తమ అభిమాన నాయకుని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాన్ని నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు విరివిగా పాల్గొని రక్తదానం చేసి జయప్రదం చేయాలని శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న ఆ పార్టీ నాయకులు కోరుతున్నారు. తాజా ఫ్లెక్సీ గొడవల నేపథ్యంలో MLC, ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలోని మిగతా నాయకులను కలుపుకొని పోతారో లేదో వేచి చూడాలి. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రాంగణాన్ని MLC రమేష్ యాదవ్, 5వ వార్డు కౌన్సిలర్ మురళీధర్ సందర్శించి ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించారు.




Comments