top of page

పడిగెల వెంకటేసు మృతి పట్ల సంతాపం తెలిపిన ఎం.ఎల్.ఏ శ్రీకాంత్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 20, 2022
  • 1 min read

అన్నమయ్య జిల్లా, రాయచోటి (ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ, విలేకరి)

పడిగెల వెంకటేసు మృతిపట్ల సంతాపం తెలిపిన ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి లు.

చిన్నమండెం మండలం కొత్తపల్లె గ్రామం ఆర్ అండ్ ఆర్ కాలనీ నివాసి ,రాష్ట్ర కురబ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పడిగల. రమణ తండ్రి పడిగల.వెంకటేసు అనారోగ్యంతో మృతిచెందారు. వెంకటేసు భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి,మాజీ జెడ్ పి వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డిలు సందర్శించి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులును పరామర్శించారు.


ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, సర్పంచుల అధ్యక్షుడు ముసల్ రెడ్డి,సర్పంచులు లక్ష్మీ రెడ్డి,దేవపట్ల నజీర్ బాషా,ఎంపీటీసీ శ్యామ్, మాజీ సర్పంచులు చక్రపాణి రెడ్డి, అమ్మాజీ, వైసీపీ నాయకులు రామంజులు రెడ్డి, ముసల్ రెడ్డి,పెద్ద రెడ్డెప్ప రెడ్డి,తిమ్మా రెడ్డి, డీలర్ రెడ్దెప్ప, సుధాకర్,చంద్ర,భాస్కర్,ఓర్సు రెడ్దెప్ప,చిన్న రెడ్డి,అన్వర్ బాషా,చంద్ర రెడ్డి,రవి,భాస్కర్ రెడ్డి,కృష్ణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page