top of page

తిరుచానూరులో నగిరి ఎం.ఎల్.ఏ రోజా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 2, 2022
  • 1 min read

Updated: Apr 3, 2022

తిరుపతి, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

ఆర్ కే రోజా కి ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూపర్డెంట్ శేషగిరి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.


Airtel xstream ఫైబర్ (broad Band )వారికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ కావలెను.

అర్హత : ఇంటర్, డిగ్రీ స్మార్ట్ఫోన్, బైకు, కలిగి ఉండవలెను location: proddutur town

జీతం :15000 /- + ఇన్సెంటివ్ 7000 - 25000

బయోడేటా తో సంప్రదించండి శ్రీ సాయి కమ్యూనికేషన్స్. ఆర్ట్స్ కాలేజి రోడ్డు

లిటిల్ ఎంజల్స్ స్కూల్ ప్రక్కన cont: S.V.శశిధర్ రాజు 6281116974

ఉమా మహేష్ 9000029003

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page